Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌లో రాజ్‌పుతానా ఘనవిజయం

Follow Udayam on Google
Udayam Desk Oct 14, 2026 9:39 AM జాతీయంవాణిజ్యం
ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌లో రాజ్‌పుతానా ఘనవిజయం - Udayam
ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్‌ 6-0తో చేరో ఆర్చర్స్‌ను ఓడించింది. ప్రపంచ నంబర్‌వన్‌ ఇల్లా గిబ్సన్‌ 60కి 60 పాయింట్లు సాధించింది. మరో మ్యాచ్‌ల్లో మరాఠాస్‌ 6-2తో యోధాస్‌పై, కాకతీయ నైట్స్‌ 6-0తో చోళా చీఫ్స్‌పై గెలిచాయి. కాకతీయ నైట్స్‌, మరాఠాస్‌ ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి.

Comments

G
Loading comments...