Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాలాల్-బెన్నూర్ రహదారిలో ప్రమాదాలకు నిలయంగా మారింది

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 10:06 AM వికారాబాద్General
యాలాల్-బెన్నూర్ రహదారిలో ప్రమాదాలకు నిలయంగా మారింది - Udayam
యాలాల్ బెన్నూర్ లక్ష్మీనారాయణపూర్ ప్రధాన రహదారి గుంతలతో శిథిలమై ప్రమాదాలకు నిలయంగా మారింది. వర్షం పడితే గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటల రవాణాతో పాటు నిత్యం వందలాది మంది ప్రయాణించే ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్ అధికారులను వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...