వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం బోయిన్చెరువు పల్లి సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట పలు గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళన 12 వ రోజుకు చేరుకుంది. శనివారం పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు తరలిరావడంతో సీఐ వెంకటరామిరెడ్డి అక్కడకు చేరుకున్నారు.
న్యాయబద్ధమైన తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందే అని ఆందోళనకారులు స్పష్టం చేశారు. యాజమాన్యం దిగి వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

