Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాగంటిపల్లి SMC ఛైర్మన్‌గా సుధాకర్‌రెడ్డి

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 3:14 PM నంద్యాలGeneral
యాగంటిపల్లి SMC ఛైర్మన్‌గా సుధాకర్‌రెడ్డి - Udayam
బనగానపల్లె మండలం యాగంటిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల SMC ఛైర్మన్‌గా బండి సుధాకర్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌గా మారం ప్రశాంతి ఎన్నికయ్యారు. పాఠశాల హెచ్‌ఎం పద్మావతమ్మ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల అభివృద్ధికి, అవసరమైన సదుపాయాల కల్పనకు తమ సహకారం ఉంటుందని నూతన ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...