Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదయ్య మాతృమూర్తి మృతికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంతాపం

Follow Udayam on Google
Syed Farooq Aug 30, 2026 2:45 PM మహబూబ్‌నగర్General
యాదయ్య మాతృమూర్తి మృతికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంతాపం - Udayam
బాలానగర్ మండలం నందారం గ్రామానికి చెందిన యాదయ్య మాతృమూర్తి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే , యాదయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాతృమూర్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...