వార్తలకు తిరిగి వెళ్లండి

యాదమరి సహకార సంఘం కార్యాలయంలో బుధవారం రైతులకు పంట రుణాల చెక్కులను సంఘ అధ్యక్షురాలు చిత్ర నాయుడు పంపిణీ చేశారు. రుణాలు పొందిన రైతులు సకాలంలో వాయిదాలు, వడ్డీలు చెల్లించి రుణాలను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ప్రభాకర్, మహబూబ్ బాషా, సీఈఓ గుణశేఖర్, సిరాజ్ బాషా, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

