వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంట మండలం జమల నాయక్ తాండాకు చెందిన అనిత(28)కు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమవడంతో సిబ్బంది ప్రసవం చేశారు.
అనిత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను చిన్నచింతకుంట పీహెచ్‌సీకి తరలించగా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
Comments
Loading comments...

