వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి పనుల కోసం దాతలు కావాలంటూ ఆలయ సిబ్బంది కరపత్రాలు పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఏర్పాటైన ట్రస్టు సభ్యులు అభివృద్ధి పనులను సొంత ఖర్చులతో చేపడతామని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు దాతల కోసం వెతకడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదా అని భక్తులు, స్థానికులు నిలదీస్తున్నారు.
Comments
Loading comments...

