వార్తలకు తిరిగి వెళ్లండి
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్) నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. ప్లాంట్‌లో వరుస అంతరాయాలతో తెలంగాణ రైతులకు ఎరువుల కొరత ఏర్పడుతోందన్నారు.
స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా దూరప్రాంతాల నుంచి నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఉత్పత్తి దెబ్బతింటోందని, 'మేక్ ఇన్ ఇండియా' కాస్తా 'ఫేక్'గా మారిందని దుయ్యబట్టారు.
Comments
Loading comments...

