వార్తలకు తిరిగి వెళ్లండి
కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ చేశారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ తెలిపారు. ఏసీబీ అధికారులు పాస్‌పోర్ట్ ప్రొటెక్షన్ కోరారని, అయితే కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఏసీబీ అధికారులు పాస్‌పోర్ట్ ప్రొటెక్షన్ ఎందుకు కోరుతున్నారో పరిశీలించి, న్యాయస్థానంలో సవాల్ చేస్తామన్నారు. ఈ అంశంపై సోషల్ మీడియా హ్యాండిల్స్, వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తలు వైరల్ అయ్యాయి.
Comments
Loading comments...

