వార్తలకు తిరిగి వెళ్లండి
వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ పోలీసులు, లాయర్ల మధ్య మంగళవారం స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
హైకోర్టు చీఫ్ జస్టిస్ కాన్వాయ్ వెళ్లే క్రమంలో భద్రతా కారణాలతో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయగా, తమ వాహనాలను కూడా నిలిపివేయడంపై కొందరు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాదనకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

