Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లుడిని కాల్చిచంపిన అత్తామామలు

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 2:52 PM అంతర్జాతీయంGeneral
అల్లుడిని కాల్చిచంపిన అత్తామామలు  - Udayam
కాలిఫోర్నియాలో న్యూయార్క్‌ టైమ్స్‌ టెక్‌ విభాగంలో పనిచేసే జొనాథన్‌ మెకిన్సీని అత్తామామలు కాల్చిచంపారు. ఈ కేసులో వారిని పోలీసులు అరెస్టు చేశారు. మెకిన్సీ ట్రాన్స్‌జెండర్‌ గుర్తింపుపై కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు కోర్టు రికార్డులు వెల్లడించాయి. అయితే హత్యకు అసలు కారణాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు; కుటుంబ వివాదం, కస్టడీ కేసు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...