వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో హైకోర్టు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 119 పోస్టుల్లో 96 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, 23 రిక్రూట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్ ద్వారా భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 35 ఏళ్లు.
Comments
Loading comments...

