Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరులో ఇసుక లారీ బోల్తా

Follow Udayam on Google
Siva Koteswara Rao Sep 29, 2026 2:23 PM గుంటూరుGeneral
తుళ్లూరులో ఇసుక లారీ బోల్తా - Udayam
తుళ్లూరు హైస్కూల్ వెనుక ఉన్న N-14 రోడ్డుపై ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలేవీ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందని స్థానికులు ఉపశమనం పొందారు. అయితే లారీ బోల్తా పడటంతో మంచినీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో ఆ ప్రాంతంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...