వార్తలకు తిరిగి వెళ్లండి

విధి నిర్వహణలో అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర MSME శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.
మంగళవారం VZM APSP విభాగంలో స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ళుగా ఎంపికై, నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ పోలీసు శిక్షణలో నేర్చుకున్న క్రమశిక్షణ, అంకితభావం, ఆయుధాల వినియోగం, చట్టాలపట్ల అవగాహన, ఫిజికల్ ఫిట్నెస్ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందన్నారు.
Comments
Loading comments...

