Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాచారంలో పోషకాహారంపై అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 5:57 PM రంగారెడ్డి General
యాచారంలో పోషకాహారంపై అవగాహన - Udayam
యాచారం మండలం నల్లవెల్లిలో పోషణ మాసం సందర్భంగా తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరటి తోట, కిచెన్ గార్డెన్ నిర్వహణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పాల్గొన్న వారికి కిచెన్ గార్డెన్ కిట్లు, శానిటరీ ప్యాడ్స్, పర్యావరణ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కిషన్ నాయక్, మాజీ ఎంపీటీసీ లక్ష్మీపతి గౌడ్, సంస్థ ప్రతినిధులు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ తులసి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...