Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్‌, పంత్‌లకు చోటుందా?

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 9:34 AM జాతీయంక్రీడలు
హార్దిక్‌, పంత్‌లకు చోటుందా?  - Udayam
వెస్టిండీస్‌తో ఈ నెల 27 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును సెలక్టర్లు బుధవారం ఎంపిక చేయనున్నారు. హార్దిక్‌ పాండ్య, రిషబ్‌ పంత్‌ వన్డే జట్టులోకి పునరాగమనం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. గాయంతో హార్దిక్‌ నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. పంత్‌ రెండేళ్లుగా వన్డేలు ఆడలేదు. రజత్‌ పాటీదార్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సిరాజ్‌ కూడా చోటు కోసం ఆశిస్తున్నారు.

Comments

G
Loading comments...