Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకుడిని పూజిద్దాం: జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 6:47 AM అనంతపురంGeneral
మట్టి వినాయకుడిని పూజిద్దాం: జిల్లా కలెక్టర్ - Udayam
మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో వినాయక చవితి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...