Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో వరల్డ్‌ స్కిల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలి: మంత్రి వివేక్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 28, 2026 3:48 PM హైదరాబాద్General
తెలంగాణలో వరల్డ్‌ స్కిల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలి: మంత్రి వివేక్ - Udayam
తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రి జి.వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో 'వరల్డ్‌ స్కిల్‌ ల్యాబ్‌' ఏర్పాటుకు భూమి కేటాయిస్తే సహకరిస్తామని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి హామీ ఇచ్చారని, రామగుండంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి జీవో త్వరగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...