వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ తోటగరువులో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మంత్రి నారా లోకేశ్, స్థానిక క్రీడాకారులను తీర్చిదిద్ది అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కేంద్రాన్ని 2028 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అనంతరం క్రీడాకారులతో కలిసి పీవీ సింధు, మంత్రి లోకేశ్ ఫొటోలు దిగి అభినందించారు.
Comments
Loading comments...

