వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాలు తాగించే వారోత్సవాలను నిర్వహించనున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టడం, ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడంపై ఈ క్యాంపెయిన్ ద్వారా అవగాహన కల్పిస్తారు.
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషణను అందించడంతో పాటు, తల్లుల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Comments
Loading comments...
