Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్‌లో కార్మికుల రాస్తారోకో, అరెస్టులు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 10, 2026 6:25 PM నాగర్ కర్నూల్General
నాగర్‌కర్నూల్‌లో కార్మికుల రాస్తారోకో, అరెస్టులు - Udayam
దేశవ్యాప్త జైల్‌ భరో కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ సెంటర్‌లో కార్మికులు రాస్తారోకో నిర్వహించి, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో కార్మికుల ఉద్యమాన్ని అడ్డుకోలేరని, హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...