Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేతేపల్లిలో కార్మికుల ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 3:51 PM నల్గొండGeneral
కేతేపల్లిలో కార్మికుల ధర్నా - Udayam
కేతేపల్లి మండలం చీకటిగుడెంలోని కనకదుర్గ స్టీల్స్‌-2 ఐరన్‌ తయారీ యూనిట్‌ వద్ద కార్మికులు శ్రమదోపిడీని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. గతంలో 150 మంది చేసే ప్రొడక్షన్‌ పనిని ప్రస్తుతం 50 మందితో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనాలతో అధిక పనిభారం మోపుతున్నారని కార్మికులు ఆరోపించారు. ప్రతి నెలా 10వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...