Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల సమస్యలకు పోరాటాలే మార్గం

రచన దేవి Jul 25, 2026 4:57 PM పెద్దపల్లి about 1 hour ago
కార్మికుల సమస్యలకు పోరాటాలే మార్గం - Udayam Digital
సింగరేణి కార్మికుల సమస్యలకు పరిష్కారం పోరాటాల ద్వారానే సాధ్యమని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య పేర్కొన్నారు. జీడీకే-11 ఇంక్లైన్ పిట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటాలే మార్గమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...