Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ స్తంభంపై నుంచి పడి కార్మికుడు మృతి

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 04, 2026 2:42 PM ఏలూరుGeneral
విద్యుత్ స్తంభంపై నుంచి పడి కార్మికుడు మృతి - Udayam
పెదవేగిలో విద్యుత్ పనులు చేస్తూ స్తంభం పైనుంచి పడి నడ్డి తిరుపతిరావు(35) మృతి చెందారు. ఎస్‌ఐ హరి గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజరకు చెందిన ఆయన కాంటాక్ట్ విద్యుత్ పనులు చేస్తున్నారు. విద్యుత్ తీగలు మారుస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో ఏలూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Comments

G
Loading comments...