Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 14, 2026 3:24 PM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్ - Udayam
ఇల్లందు సుందిమళ్ల టీజీడబ్ల్యూఆర్ఎస్‌ పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విద్యా సంవత్సరంలోనూ 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులతో పాటు పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

Comments

G
Loading comments...