వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఓటర్ల జాబితా సవరణ (SIR)లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం క్రమపద్ధతిలో బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

