Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

Follow Udayam on Google
మానస శర్మ Aug 03, 2026 3:54 PM వనపర్తిGeneral
గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి - Udayam
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని డీఎల్పీవో రఘునాథ్‌రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా చిన్నంబావిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటి సమస్య, ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిన్నమారూరు మినీ ఎత్తిపోతల చోరీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...