Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మోసం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 14, 2026 11:06 AM జాతీయంGeneral
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మోసం - Udayam
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాల పేరుతో రూ.12 లక్షలు కాజేసిన సైబర్‌ మోసాన్ని ఢిల్లీ పోలీసులు ఛేదించారు. గురుగ్రామ్, గాజియాబాద్, నోయిడా, ఇటావాలో దాడులు చేసి నలుగురిని అరెస్ట్‌ చేశారు. బాధితుల డబ్బును మ్యూల్‌ ఖాతాల ద్వారా మళ్లించి USDTగా మార్చి టెలిగ్రామ్‌ ద్వారా చైనాకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 9 పాస్‌బుక్‌లు, 5 సిమ్‌కార్డులు, 6 మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...