వార్తలకు తిరిగి వెళ్లండి

చక్రాళ్లలో జాతీయ గణాంక కార్యాలయం ఆధ్వర్యంలో పత్తి పంటలో 10×10 మీటర్లలో పంట కోత ప్రయోగం నిర్వహించారు. సాధారణ దిగుబడి హెక్టార్‌కు 800 కేజీలు కాగా, ప్రయోగంలో 86 కేజీల దిగుబడి వచ్చింది. ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో దిగుబడి తక్కువగా వచ్చిందని తెలిపారు.
శుభంకర్ బిశ్వాస్, వై. రంగస్వామి పర్యవేక్షించారు. ASO సంజీవ కుమార్, VHA జకీర్, VRO కృష్ణ, VRAs టి. సోమప్ప, రంగన్న పాల్గొన్నారు.
Comments
Loading comments...

