వార్తలకు తిరిగి వెళ్లండి

రామంతపూర్‌లో పార్కింగ్ వివాదంతో బైక్‌కు నిప్పంటించినట్లు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
రామశంకర్ నగర్‌కు చెందిన సాయికిరణ్ ఫిర్యాదు మేరకు.. ఈ నెల 26న పార్కింగ్ విషయంతో అశ్వక్ అహ్మద్ తనతో గొడవపడి, కుటుంబ సభ్యులను దూషించి బైక్‌కు నిప్పంటిస్తానని బెదిరించాడని, అదే రోజు రాత్రి పెట్రోల్ పోసి బైక్‌కు నిప్పంటించినట్లు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

