వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా నార్పల మండలం ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ప్రభుదాస్‌ను జగన్‌కు పరిచయం చేశారు.
2029 ఎన్నికల్లో శైలజానాథ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని జగన్ సూచించినట్లు ప్రభుదాస్ తెలిపారు.
Comments
Loading comments...

