వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో స్త్రీ నిధి ద్వారా ఈ-ఆటోలు, ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల కొనుగోలుకు రుణాలు మంజూరు చేయనున్నారు. తక్కువ వడ్డీతో రుణాలు అందించి ఆదాయ మార్గాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో ఈ-బైక్‌ల కోసం 17 మంది, ఆటోల కోసం ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ-ఆటోలకు రూ.2.74 లక్షలు, ఈ-ట్రాలీలకు రూ.3.13 లక్షలు, బైక్‌లకు రూ.లక్ష వరకు రుణాలు అందించనున్నారు.
Comments
Loading comments...
