వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని యాంకర్ రష్మీ సోమవారం దర్శించుకున్నారు.
ఆలయానికి వచ్చిన ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారికి రష్మీక ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆమెకు స్వామివారి శేషవస్త్రాలు కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

