వార్తలకు తిరిగి వెళ్లండి

స్కిన్ కలర్ ఆధారంగా జాతీయతను నిర్ణయించవద్దని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ అన్నారు. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన ‘బ్రౌన్ హిందూ’ అయినప్పటికీ తాను పూర్తి బ్రిటిష్ (ఇంగ్లిష్) వ్యక్తినని స్పష్టం చేశారు.
పౌరసత్వం విలువలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటుందని, DNA టెస్టులతో దాన్ని ముడిపెట్టవద్దని సూచించారు. సమాజంలో వివక్ష లేకుండా అందరినీ సమానంగా గౌరవించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

