వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తాము తప్పులు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని, ఆస్తులపై సిట్టింగ్ విచారణకు సిద్ధమని సవాల్ చేసినా స్పందన లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని తెలిపారు.
రైతులకు మాత్రం విద్యుత్ ఇవ్వాలని కోరారు. రెండు సబ్‌స్టేషన్ల లాగ్‌బుక్‌ల ప్రకారం ఆరు గంటలకు మించి కరెంట్ రావడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

