వార్తలకు తిరిగి వెళ్లండి
శేరిలింగంపల్లిలో ఎకరం భూమి ధర రూ.250-270 కోట్ల వరకు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికి 20 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పారు.
ఇందిరమ్మ టవర్‌లోని ఇంటి విలువ సుమారు రూ.1.10 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామన్న మాటకు ఇది గిఫ్ట్ అని అన్నారు.
Comments
Loading comments...

