Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా దొంగల ముఠా అరెస్టు

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 7:23 AM అనంతపురంGeneral
మహిళా దొంగల ముఠా అరెస్టు - Udayam
ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని బంగారు ఆభరణాలు, నగదు అపహరిస్తున్న మహిళా దొంగల ముఠాను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచామని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తూ, గత మూడు నెలల్లో 15 చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు.

Comments

G
Loading comments...