వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు పెద్దపీట వేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి సీతక్క తెలిపారు.
హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా సంఘాల ద్వారా చేయూత అందిస్తూ వారిని కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యమన్నారు. మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

