Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ఎస్సై కేసులో 25 మందికి బెయిల్

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 5:59 PM శ్రీకాకుళంGeneral
మహిళా ఎస్సై కేసులో 25 మందికి బెయిల్ - Udayam
మహిళా ఎస్సైపై అనుచిత ప్రవర్తన కేసులో వైసీపీ ఆముదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌తో పాటు 25 మందికి ఆముదాలవలస సివిల్ జడ్జి కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. వీరిలో 14 మందిని శుక్రవారం, మరో 11 మందిని సోమవారం పోలీసు కస్టడీలో విచారించారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా, వారందరినీ విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

Comments

G
Loading comments...