వార్తలకు తిరిగి వెళ్లండి
ఆరు గ్యారంటీలు అమలు చేశారని చెప్పేందుకే రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తున్నారా? అని ఓ మహిళ ప్రశ్నించారు. పదవి కోసమే ఆయన గెలిచారని వ్యాఖ్యానించారు. నీళ్ల విషయంలోనూ ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు.
సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని ఆమె అన్నారు. ప్రభుత్వ పనితీరుపై ఆమె విమర్శలు చేశారు.
Comments
Loading comments...

