వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఎమ్మెల్యే శిరీష నూతన రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఏర్పాటు చేసిన శిలా పలకపై మాజీ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ పేరు రాయడాన్ని పలువురు నేతలు ఆశ్చర్యపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా అధికారుల తీరు మారలేదని చర్చించుకున్నారు.
Comments
Loading comments...

