Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైతుల భూములకు పట్టాలు ఇవ్వాలి: కేటీఆర్

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:24 PM హైదరాబాద్General
రైతుల భూములకు పట్టాలు ఇవ్వకపోతే రాళ్లతో కొట్టాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అన్నారని కేటీఆర్‌ ఆరోపించారు. బహదూర్‌గూడ రైతుల భూముల విషయంలో ప్రభుత్వం స్పందించాలని పేర్కొన్నారు. బహదూర్‌గూడ రైతుల ఇళ్లపై 4 వేల మంది పోలీసులను ఎందుకు మోహరించారని కేటీఆర్‌ ప్రశ్నించారు. భూసేకరణపై రైతుల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...