Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి కోసం పోరాడితే పోలీసుల కాపలా: తండావాసులు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:35 PM హైదరాబాద్General
భూమి కోసం పోరాడినందుకు ఇంటింటికీ నలుగురు పోలీసులు కాపలా పెట్టారని బహదూర్‌గూడ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులు కరెంట్‌, నీళ్లు లేకుండా చేశారని, ఎనిమిది రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యామని తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి ఫోన్‌ చేసి మాట్లాడటంతో ధైర్యం వచ్చిందని తండావాసులు పేర్కొన్నారు. భూముల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...