వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కొడంగల్ రోడ్డు, బుల్లెట్ ట్రైన్ కోసం అవసరానికి మించి భూమి సేకరిస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. భూసేకరణ విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి తనకు భూమి ఉందంటూ అబద్ధాలు చెబుతున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. భూసేకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

