Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్‌ ట్రైన్‌కు అవసరమైన భూమినే తీసుకోవాలి: కార్తీక్‌రెడ్డి

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:18 PM హైదరాబాద్General
బుల్లెట్‌ ట్రైన్‌కు అవసరమైన భూమినే సేకరించాలని బీఆర్ఎస్‌ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. ఒకే చోట 1,000 ఎకరాల భూమిని సేకరిస్తారా అంటూ రైతుల భూసేకరణపై ప్రశ్నలు లేవనెత్తారు. భూసేకరణ సందర్భంగా 4,000 మంది పోలీసులను మోహరించడంపైనా కార్తీక్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుల భూముల సేకరణపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...