Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బహదూర్‌గూడ రైతులకు పట్టాల హామీ: కేటీఆర్

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:35 PM హైదరాబాద్General
కేసీఆర్‌ సీఎం అయ్యాక బహదూర్‌గూడలో సమావేశం నిర్వహించి, కార్తీక్‌రెడ్డితో ఎమ్మెల్యేగా పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్‌ తెలిపారు. ఇది బీఆర్ఎస్‌ హామీ అని పేర్కొన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ దందా చేస్తే ఊరుకునేది లేదని కేటీఆర్‌ హెచ్చరించారు. రైతుల భూముల విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.

Comments

G
Loading comments...