Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్.. అక్టోబర్ 2న నిరసనలకు CJP పిలుపు

Follow Udayam on Google
Sai Sep 28, 2026 3:44 PM జాతీయంGeneral
జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్.. అక్టోబర్ 2న నిరసనలకు CJP పిలుపు - Udayam
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పశ్చిమ బెంగాల్ SIRకు సంబంధించిన నిర్ణయాలపై విచారణ కోరారు. ఇదే సమయంలో 18 వేలకుపైగా పెండింగ్ అప్పీళ్లపై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించి, అక్టోబర్ 5కు వాయిదా వేసింది. జ్ఞానేశ్ రాజీనామా కోరుతూ అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త నిరసనలు చేపడతామని CJP ప్రకటించింది.

Comments

G
Loading comments...