వార్తలకు తిరిగి వెళ్లండి
బహదూర్‌గూడలో భూములు లాక్కుని తమనే అరెస్ట్ చేశారని మహిళా రైతు ఆరోపించారు. భూముల కోసం ఆందోళన చేస్తున్న తమను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఉంచారని తెలిపారు.
భూసేకరణపై తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా పోలీసులు తమను అదుపులోకి తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

