వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్ల జిల్లాకు చెందిన శంకరయ్య అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించడంతో అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు.
మార్గమధ్యంలో శంకరయ్య ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఆయనను తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం.
Comments
Loading comments...

